తెలంగాణ కార్టూన్: మూసీలో కలల విహారం.. గూడు చెదిరే గందరగోళం!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

లండన్ థేమ్స్ నదిలా మార్చేసి బోటు షికారు చేయిస్తారట... ముందు ఈ బుల్డోజర్ నా ఇంటి మీదికి రాకుండా చూస్తే అంతే చాలు బాబోయ్!