స్ఫూర్తిదాయక ప్రస్థానం: పారిశుద్ధ్య కార్మికుల బిడ్డ నిడదవోలు మున్సిపల్ చైర్ పర్సన్
రిపోర్టర్: విజయ్
స్థలం: తెలంగాణ
పారిశుద్ధ్య కార్మికుల కుటుంబం నుంచి వచ్చి నిడదవోలు మున్సిపల్ చైర్ పర్సన్ గా ఎన్నికైన మురాల జ్యోతి ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని స్థానికులు తెలిపారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయినా నర్సుగా సేవలందిస్తూ, భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆర్థిక బలం లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఆమె ఈ విజయ సాధించారని జనసేన నాయకులు వెల్లడించారు.