జపాన్‌ను వణికించిన భారీ వర్షాలు, నగోయా నగరంలో వరద ముంపు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: World

జపాన్‌లోని నగోయా నగరంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. షోనై నదికి అత్యధిక హెచ్చరికలు జారీ చేయగా, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భారీ వరదలకు రోడ్లు జలమయమై, వందలాది వాహనాలు నీటమునిగాయి. రికార్డు వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది.