తిరుమలలో ఘనంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు మరియు అశ్వవాహన సేవ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలో శ్రీ మలయప్ప స్వామివారు కల్కి అవతారంలో అశ్వ వాహనంపై భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. రాష్ట్ర ప్రజలందరిపై శ్రీవారి అనుగ్రహం నిండుగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.