ఐఐఎం అహ్మదాబాద్ గోల్డ్ మెడల్ సాధకుడు శుభమ్ గోయల్ సక్సెస్ జర్నీ

రిపోర్టర్: రాము స్థలం: Delhi

ఐఐఎం అహ్మదాబాద్లో గోల్డ్ మెడల్ సాధించిన శుభమ్ గోయల్ కెనడాలోని మైక్రోసాఫ్ట్లో ప్రిన్సిపల్ ప్రొడక్ట్ లీడ్గా ఎదిగారు. ఢిల్లీకి చెందిన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన, నిత్యం నేర్చుకోవడమే తన విజయానికి కారణమని ఎన్డీటీవీతో చెప్పారు. ఎలాంటి ముందస్తు లక్ష్యాలు లేకుండా కేవలం అంకితభావంతో చదవడం వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని శుభమ్ గోయల్ తెలిపారు.