ప్రైవేట్ ఫైనాన్స్ ఉద్యోగి వేధింపులు: ఏరియా హెడ్ శివకృష్ణపై తీవ్ర ఆరోపణలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వింజమూరు
నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్న లోన్ ఆఫీసర్‌ను ఏరియా హెడ్ శివకృష్ణ తీవ్రంగా వేధిస్తున్నారు. అనారోగ్యంతో ఆపరేషన్ చేపించుకుని సెలవులో ఉన్న ఉద్యోగిని విధులకు రావాలని దబాయిస్తున్నారు. ఆఫీసుకు రాకపోతే తప్పుడు కేసులు పెడతానని, ఎక్కడా ఉద్యోగం లేకుండా చేస్తానని బెదిరింపులకు దిగుతున్నట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.