మురసు తుపాను బీభత్సం: ఏపీలోని పలు జిల్లాల్ లో విద్యాసంస్థలకు సెలవులు
రిపోర్టర్: గోపి
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ ను మురసు తుపాను తీవ్రంగా వణికిస్తోందని, దీని ప్రభావంతో పలు జిల్లాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నెల్లూరు - నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తుపాను తీరందాటిందని వారు తెలిపారు. పెనుగాలుల తీవ్రత కారణంగా బాపట్ల, నెల్లూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్ లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు.