క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్: ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Hyderabad

అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ప్రతిష్టాత్మక పురుషుల వన్డే ప్రపంచ కప్ 2027 పూర్తి షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసిందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. అక్టోబర్ ఏడు నుంచి నవంబర్ తొమ్మిది వరకు జరగనున్న ఈ టోర్నమెంట్లో గ్రూప్ దశ మ్యాచ్లు ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. ఇందులో భాగంగానే భారత్ పాకిస్థాన్ జట్ల మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ అక్టోబర్ పదో తేదీన జోహన్నెస్బర్గ్ వేదికగా జరగనుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.