మున్సిపల్ ఎన్నికల ఫలితాలు: రాష్ట్రవ్యాప్తంగా దూసుకుపోతున్న అధికార కూటమి పార్టీల అభ్యర్థులు
రిపోర్టర్: వెంకట్
స్థలం: విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో అధికార కూటమి పార్టీలు దూసుకుపోతున్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం స్థానాల్ లో కౌంటింగ్ కొనసాగుతుండగా, మెజారిటీ కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీల్ లో టీడీపీ, జనసేన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ తదితర నగరపాలక సంస్థల్ లో కూటమి హవా స్పష్టంగా కనిపిస్తుండగా, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పలుచోట్ల వెనుకబడిందని తాజా ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి.