ఏపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలు ఖరారు: ఎవరికి ఎంతంటే పూర్తి వివరాలు

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో కొత్తగా ఎన్నికయ్యే ప్రజాప్రతినిధుల నెలవారీ గౌరవ వేతనాల వివరాలను అధికారులు వెల్లడించారు. మేయర్ కు నెలకు ముప్ పై వేలు, డిప్యూటీ మేయర్ కు ఇరవై వేలు, కార్పొరేటర్ కు ఆరు వేల రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. అలాగే జెడ్పీ ఛైర్మన్ కు నలభై వేలు, సర్పంచ్ కు మూడు వేల రూపాయల గౌరవ వేతనం అందనుందని అధికారులు తెలిపారు.