లూధియానా వేదికగా 2027 ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న సీఎం భగవంత్ మాన్

రిపోర్టర్: శివ స్థలం: పంజాబ్

పంజాబ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికల సమరానికి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమైంది. లూధియానా వేదికగా శనివారం సీఎం భగవంత్ మాన్ ఎన్నికల ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించి పార్టీ శంఖారావం పూరించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన నేపథ్యంలో ఈ ప్రచారం ప్రాధాన్యం సంతరించుకుంది.