హాలహర్విలో ఉల్లాస్‌- అక్షర ఆంధ్ర కార్యక్రమం ప్రారంభం

రిపోర్టర్: సురేష్ స్థలం: నంద్యాల

గ్రామీణ ప్రాంతాల్లో వయోజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఉల్లాస్‌- అక్షర ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హాలహర్వి మండలంలో 3,977 మంది నిరక్షరాస్యులను గుర్తించినట్లు ఎంపీడీవో వరలక్ష్మి తెలిపారు. వాలంటీర్ల ద్వారా సాయంత్రం వేళల్లో విద్యనందిస్తామని పేర్కొన్నారు. మరోవైపు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డీటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు.