పూడిపర్తిలో టీడీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా హోరెత్తిన స్థానిక సమర ప్రచారం
రిపోర్టర్: సాయి దివ్య
స్థలం: వెంకటాచలం
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలో నాల్గవ రోజు జడ్పిటిసి మరియు ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో జడ్పిటిసి అభ్యర్థి దారా అరుణమ్మకు, ఎంపీటీసీ అభ్యర్థి జాన పద్మమ్మకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.