స్వచ్ఛతా హి సేవ: గాజువాకలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా

రిపోర్టర్: kadambari suhasini స్థలం: గాజువాక

మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా హి సేవ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్త స్వచ్ఛతా ఉద్యమాన్ని నిర్వహిస్తోంది. అందులో భాగంగా గాజువాక నియోజకవర్గం 73వ వార్డు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ సాధన కోసం ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు.