నకిలీ గురు కాళీ సర్కార్ అరెస్ట్: మూడు దశాబ్దాల పరారీ తర్వాత చిక్కిన నిందితుడు

రిపోర్టర్: వెంకట్ స్థలం: Lucknow

గత ముప్ పై ఏళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న నకిలీ ఆధ్యాత్మిక గురుడు ప్రదీప్ శుక్లా అలియాస్ కాళీ సర్కార్ను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అశోక్ మీనా తెలిపారు. దొంగతనాలు, దాడుల కేసుల్ లో వాంటెడ్గా ఉన్న ఈ నిందితుడు, ప్రభుత్వ రికార్డుల్ లో తనను తాను మరణించినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి పరారీలో ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. తాజాగా ఒక బాలుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో పోలీసులు ఉచ్చు బిగించారు.