కొడంగల్ ప్రజలకు కవిత హృదయపూర్వక ధన్యవాదాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Kodangal

కొడంగల్ వేదికగా నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ ఆదరణ లభించిందని కల్వకుంట్ల కవిత తెలిపారు. సభలో ప్రజలు చూపించిన అపారమైన ప్రేమకు, అభిమానానికి ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.