సముద్ర పరిశోధనలో సరికొత్త స్వదేశీ విధానంతో విప్లవం
రిపోర్టర్: సతీష్
స్థలం: India
భారతీయ సముద్ర పరిశోధన రంగంలో నూతన స్వదేశీ విప్లవం మొదలైంది. వేవ్ ప్రొపల్షన్ ఆధారిత బోట్ బేడ్ రియల్ టైమ్ టౌడ్ ప్రొఫైలింగ్ ఓషన్ అబ్జర్వేషన్ సిస్టమ్ పరీక్ష విజయవంతమైంది. దీని ద్వారా సాధారణ మత్స్యకారుల నావల సహాయంతోనే సముద్రపు అడుగుభాగం మరియు లోతైన ప్రాంతాల నుంచి కీలకమైన సమాచారాన్ని సేకరించడం సాధ్యమవుతుంది. ఇది దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో సముద్ర అధ్యయన రంగంలో సాధించిన అపూర్వ మైలురాయిగా నిలిచింది.