'భారీ బ్యాటరీతో వస్తోంది': భారత్‌లో ఏఐప్లస్ నోవా 2 పవర్ లాంచ్

రిపోర్టర్: సునీల్ స్థలం: భారతదేశం

భారతీయ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో ఏఐప్లస్ నోవా 2 పవర్ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 19న విడుదల కానుంది. ఈ ఫోన్ 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్‌తో వస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ వేదికగా విక్రయించనున్న ఈ మొబైల్ ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో లభించనుండగా, 48 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు.