రాజాపేటలో ఈనెల 29న మాదిగ ఆత్మీయుల సమ్మేళనం
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
రాజాపేట మండల కేంద్రంలో ఈనెల 29న మాదిగ ప్రజాప్రతినిధుల సన్మానం, మాదిగ ఆత్మీయుల సమ్మేళనం ఘనంగా నిర్వహించనున్నట్లు ఇంజ మహేష్ మాదిగ తెలిపారు. ఈ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.