ఘనంగా హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల నిర్వహణ
రిపోర్టర్: సురేష్
స్థలం: Hyderabad
హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత ఉపరాష్ట్రపతితో పాటు తెలంగాణ గవర్నర్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.