గ్రి ప్రాంతాల రోడ్ల కోసం రెండు రూపాయలతో జీవో జారీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: అమరావతి
గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం పంచాయతీ రాజ్ శాఖ ద్వారా కేవలం రెండు రూపాయలతో జీవో విడుదల చేయడం జరిగింది. పనులకు సంబంధించిన ఆన్లైన్ బిల్లుల చెల్లింపు ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు నిపుణుల సూచన మేరకు ఈ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు వివరణ ఇచ్చారు.