అక్టోబర్ 1న కరువు మండలాలు ప్రకటిస్తామన్న సీఎం చంద్రబాబు

రిపోర్టర్: వెంకట్ స్థలం: అమరావతి

వైఎస్ జగన్ అల్టిమేటంతో సీఎం చంద్రబాబు దిగొచ్చారని, అక్టోబర్ 1న రాష్ట్రంలో కరువు మండలాలను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో కరువు పరిస్థితులపై ఈనెల 17న వైఎస్ జగన్ ప్రత్యేక కార్యాచరణ ప్రకటించనున్నారు. అన్ని జిల్లాల అధ్యక్షులు మరియు రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్ జగన్ ఈ విషయమై సమీక్ష నిర్వహించారు.