మమత హాస్పిటల్ వద్ద అగ్నిప్రమాదం: అమ్మా హాస్టల్ టవర్లో అంటుకున్న మంటలు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం నగరంలోని మమత హాస్పిటల్ పక్కన ఉన్న అమ్మా హాస్టల్ టవర్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.