సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి రెండు సినిమాల పోటీ!

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' వీఎఫ్ఎక్స్ పనులు ముగింపు దశకు చేరడంతో సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం ఉంది. మరోవైపు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాకా' సినిమా కూడా అదే సీజన్‌కు ప్రకటన రావడంతో, ఏ సినిమాను ముందు విడుదల చేయాలనేదానిపై మెగాస్టార్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.