బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారనే లక్ష్యంగా తనిఖీలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా అరికట్టడం మరియు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.