గాజు గ్లాసు గుర్తుకే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్న ఎం మహేష్
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఐరాల
ఐరాల మండల జడ్పిటిసి స్థానానికి ఉమ్మడి కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థిగా ఎం మహేష్ పోటీ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కూటమి నాయకులు మరియు కార్యకర్తల సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తూ ఓటర్లను అభ్యర్థించారు.