మహబూబాబాద్లో ఎంఎస్ఎంఈ పాలసీ అమలుపై జిల్లా అధికారుల కీలక సమీక్ష సమావేశం

రిపోర్టర్: సునీల్ స్థలం: మహబూబాబాద్

మహబూబాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమల శాఖ పెట్టుబడులు మరియు తెలంగాణ ఐపాస్ చట్టం అమలుపై శుక్రవారం ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ మహబూబాబాద్ (Collector Mahabubabad) వెల్లడించారు. జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ కే అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంఎస్ఎంఈ పాలసీ, పిఎంఐఎస్ పథకం అమలు తదితర కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అధికారులకు తగు దిశానిర్దేశం చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.