యూరోపియన్ టీ20 లీగ్‌లో బౌలర్ల సంచలన రికార్డు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో బౌలర్లు అరుదైన రికార్డు సృష్టించారు. ఈ టోర్నీలో ఏకంగా ఐదుగురు బౌలర్లు ఐదేసి వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టారు. ట్రెంట్ బౌల్ట్, అన్రిచ్ నోర్జి, మిచెల్ శాంట్నర్, క్రెగ్ యంగ్, మైఖేల్ బ్రేస్‌వెల్ అద్భుత బౌలింగ్‌తో బ్యాటర్లను వణికించారు. టీ20 క్రికెట్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో ఐదుగురు ఐదేసి వికెట్లు తీయడం ఇదే మొదటిసారి కావడం విశేషం.