బిగ్ బాస్ హౌస్లో నామినేషన్ల చిచ్చుతో ఎలిమినేషన్ ముంగిట ఎనిమిది మంది

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

బిగ్ బాస్ తెలుగు పదవ సీజన్ ఎనిమిదో వారం నామినేషన్ల ప్రక్రియ వాడీవేడిగా సాగింది. ముకేష్ గౌడ జోక్యంతో కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. వర్షిణి నామినేట్ కావడంతో త్రిగుణ్ భావోద్వేగానికి లోనయ్యారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ జోన్లో నిలిచారు.