రైతుల భూహక్కులకు భరోసా: మక్కువలో ఏడు వేల పాసుపుస్తకాల పంపిణీ

రిపోర్టర్: విజయ్ స్థలం: పార్వతీపురం మన్యం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రైతుల భూహక్కులకు పూర్తి భరోసా కల్పిస్తోందని సంధ్య రాణి పార్వతీపురం వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువలో నిర్వహించిన మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ఏడు వేల మూడు వందల అరవై ఒక్కవ పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే నూట కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.