టీడీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం: పాల్గొన్న నారాయణవనం మండల యూనిట్ ఇన్చార్జులు

రిపోర్టర్: kishor Kumarr m స్థలం: నారాయణవనం

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కీలక సమావేశంలో తిరుపతి జిల్లా నారాయణవనం మండల యూనిట్ ఇన్చార్జులు విజయ్ కుమార్, టైలర్ బాబు, స్వామి యాదవ్ ఘనంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతంపై చర్చించారు.