అంతరిక్షం నుండి ఓటు హక్ కు వినియోగించుకున్న వ్యోమగామి అనిల్ మేనన్
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
అంతరిక్ష కేంద్రంలో ఉన్న భారతీయ సంతతి వ్యోమగామి అనిల్ మేనన్ భూమికి సుదూరంలో ఉంటూనే తన ఓటు హక్కును విజయవంతంగా వినియోగించుకున్నట్లు నాసా అధికారులు వెల్లడించారు. అంతరిక్షం నుండి అమెరికా ఎన్నికల్ లో ఓటు వేయడం చాలా సులభమని ఆయన తెలిపారు. ఉపగ్రహాల ద్వారా ఎన్క్రిప్ట్ చేసిన డిజిటల్ ఓటు పత్రాన్ని అమెరికాలోని సంబంధిత ఎన్నికల అధికారులకు సురక్షితంగా పంపినట్లు వ్యోమగామి అనిల్ మేనన్ పేర్కొన్నారు.