'ప్రతి ఇంటా దీపం వెలిగిద్దాం': I&PR AP పిలుపు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
ప్రజా సేవకు కృతజ్ఞతగా నేడు సెప్టెంబర్ 17వ తేదీన ప్రతి ఇంటి ముంగిటా దీపాలు వెలిగించాలని I&PR AP ప్రజలను కోరారు. వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని, మన అభివృద్ధి పయనాన్ని మరింత వెలుగులమయం చేయాలని I&PR AP పిలుపునిచ్చారు. ఈ సేవా సంకల్ప యాత్రలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వ లక్ష్యాలను విజయవంతం చేయాలని I&PR AP ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది.