ఉత్తరప్రదేశ్ లో షాకింగ్ ఘటన: ఒకే ఇంట్ లో వంద పాముల గుడ్లు కలకలం
రిపోర్టర్: సునీల్
స్థలం: బాగ్పత్
ఉత్తరప్రదేశ్ లోని బాగ్పత్ జిల్లా కహార్కా గ్రామానికి చెందిన కపిల్ త్యాగి ఇంట్ లో గత ఎనిమిదేళ్లుగా నాగుపాములు కనిపిస్తున్నాయని, తాజాగా ఇల్లు తవ్వుతుండగా వంద పాముల గుడ్లు బయటపడ్డాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. గత వారం రోజుల్లోనే ముప్ పై పాములను పట్టుకుని అడవిలో వదిలేశామని, ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనలో రాత్రంతా మేల్కొనే ఉంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.