నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఐబీ ఎంటీఎస్ తుది ఫలితాలు విడుదల
రిపోర్టర్: రాజేష్
స్థలం: New Delhi
కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో ఎంటీఎస్ తుది ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం మూడు వందల అరెస్టు రెండు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాల పీడీఎఫ్ ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకుని తమ రోల్ నంబర్లను పరిశీలించుకోవచ్చని సూచించారు.