రాయలసీమ దశ మార్చనున్న నూతన గ్రీన్‌ఫీల్డ్ హైవే

రిపోర్టర్: భాస్కర్ స్థలం: Andhra Pradesh

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ దార్శనికతతో రూపుదిద్దుకుంటున్న ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవే రాయలసీమ రవాణా రంగాన్ని మరియు ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా బెంగళూరు-విజయవాడ ప్రయాణ సమయం సగానికి తగ్గిపోనుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి మరియు వ్యాపార అవకాశాలు విశేషంగా పెరుగుతాయని భావిస్తున్నారు.