స్పీకర్, చైర్మన్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఘోర అవమానం!
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
శాసనసభ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోటోకాల్ పాటించకుండా స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తీవ్రంగా అవమానించారు. నిర్ణీత సమయానికి హాజరుకాకుండా వారిని గంటల తరబడి వేచి ఉండేలా చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర దుమారం రేగుతోంది.