కాంగ్రెస్ పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి వంతల మల్లేశ్వరరావు ఎన్నికల ప్రచారం చేశారు.
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: జి.మాడుగుల
అల్లూరి సీతారామరాజు జిల్లా జీ.మాడుగుల మండలం లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వంతల మల్లేశ్వరరావు గారు జెడ్పిటిసిగా గ్రామాలకు భారీ జనాలతో తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎంపిటిసి అభ్యర్థులు వచ్చి మద్దతుగానే ప్రచారం ఇంటింటికి వెళ్లి మా గుర్తు హస్తం గుర్తుకు ఓటు వేసి మీ అమూల్యమైన ఓటుతో గెలిపించాలని కోరారు.