టెక్ మార్కెట్లోకి పోకో ఎక్స్ 8 స్మార్ట్ ఫోన్ విడుదల: ప్రత్యేకతలు

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

భారతీయ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్లతో పోకో ఎక్స్ 8 స్మార్ట్ ఫోన్ విడుదలైనట్లు టెక్ నిపుణులు వెల్లడించారు. ముప్ పై వేల రూపాయల బడ్జెట్ ధరలో లభించే ఈ ఫోన్ శక్తివంతమైన తొమ్మిది వేల ఎంఏహెచ్ బ్యాటరీ, అద్భుతమైన డిస్ ప్లేతో వస్తున్నట్లు తెలిపారు. భారీ బ్యాటరీ కారణంగా దీని బరువు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రీమియం డిజైన్ తో వినియోగదారులను ఆకట్టుకుంటోందని నిపుణులు స్పష్టం చేశారు.