అహ్మదాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం: కారు బీభత్సం సృష్టించి ఇద్దరు దుర్మరణం
రిపోర్టర్: రాజేష్
స్థలం: அహ్మదాబాద్
గుజరాత్ లోని అహ్మదాబాద్ నికోల్ ప్రాంతంలో మద్యం మత్తులో దూసుకొచ్చిన ఒక ఫార్చ్యూనర్ కారు ఫుట్ పాత్ పై సోఫా కవర్లు అమ్ముకుంటున్న కుటుంబంపైకి దూసుకెళ్లిందని ట్రాఫిక్ డీసీపీ వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదంలో ముప్ పై ఏళ్ల పూనంబెన్, పదిహేనేళ్ల సాగర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. నిందితుడు వైరల్ చౌదరిని అదుపులోకి తీసుకుని కారులో ఉన్న బీర్ టీన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.