కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Hyderabad

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సంచలన ప్రకటన చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు తొమ్మిది జిల్లాల్లోని 24 మండలాల్లో సుమారు 440 ఎకరాల భూమి ఉన్నదంటూ శాసనసభలో లెక్కలు వెల్లడించారు. సిద్దిపేటలో కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీశ్ రావు తదితరుల పేరిట ఉన్న ఆస్తుల వివరాలను బయటపెట్టడంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.