కొరియన్ వెబ్ సిరీస్ ది సేక్రెడ్ జ్యువెల్ అధికారిక టీజర్ విడుదల
రిపోర్టర్: వెంకట్
స్థలం: Seoul
ప్రముఖ కొరియన్ వెబ్ సిరీస్ ది సేక్రెడ్ జ్యువెల్ అధికారిక టీజర్ విడుదలైనట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సిరీస్ లో ప్రముఖ నటులు ఆన్ బో-హ్యున్, క్లాడియా కిమ్ ప్రధాన పాత్రల్ లో నటిస్తున్నారని తెలిపారు. డే యోన్ జంగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ త్వరలోనే ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.