రేవంత్ పాలనలో ఒక్క సంక్షేమ పథకమూ అందలేదంటూ మహిళ ఆగ్రహం
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Telangana
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకమూ సరిగ్గా అమలవుట లేదని, ఉదయం లేస్తే దాడులు, బెదిరింపుల మాటలే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఒక మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కలలు కన్నా, ఎంతగా మొత్తుకున్నా రేవంత్ రెడ్డి భవిష్యత్తులో మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనా తీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని కె. చంద్రశేఖర్ రావు (KCR) సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.