ఢిల్లీ పోరుబాటలో టీపీసీసీ చీఫ్‌తో కదం తొక్కిన అమనగల్ నేతలు
రిపోర్టర్: Mohammad Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఢిల్లీలో జరిగిన ఓట్ బచావో దేశ్ బచావో రాంలీల మైదాన్ నిరసన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు ఎంపీ మల్లు రవిలను అమనగల్ మండల కాంగ్రెస్ నాయకులు కలిసి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ తో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొని వివిధ అంశాలపై చర్చలు జరిపారు.