వరంగల్ ఎయిర్‌పోర్ట్ పేరుపై రేవంత్ రెడ్డి కీలక పోల్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు ఏ పేరు పెట్టాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ప్రజలను కోరారు. ప్రొఫెసర్ జయశంకర్, రాణి రుద్రమ, సమ్మక్క సారక్క, చాకలి ఐలమ్మ పేర్లలో ఒకరిని ఎంచుకోవాలని ఆయన ఒక పోల్ నిర్వహించారు. ఈ నిర్ణయంపై ప్రజల నుండి పెద్దఎత్తున స్పందన వస్తోంది.