ఖమ్మం పర్యటనలో ప్రజల సమస్యలు ఆలకించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

రిపోర్టర్: కృష్ణ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లాలో ప్రజలను కలిసి వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నట్లు మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులను గమనించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజలు తమ గోడును మంత్రికి వెళ్లబోసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.