జూరాల రైతు దీక్షకు వెళ్తున్న ఎన్ రాంచందర్ రావు అరెస్ట్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Telangana
జూరాలలో ఆందోళన చేస్తున్న రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావును పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ అప్రజాస్వామిక అరెస్టును బీజేపీ తీవ్రంగా ఖండించింది. అన్నదాతల సమస్యలపై ప్రశ్నిస్తే అణచివేయాలని చూస్తున్నారని మండిపడింది. రైతుల పక్షాన పోరాటం ఆగదని హెచ్చరించింది.