'మద్యం తాగి వాహనం నడిపితే చర్యలు తప్పవు': శ్రీ సత్యసాయి జిల్లా పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Penukonda, Sri Sathya Sai District
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పెనుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.