స్టేట్ వైస్ చైర్మన్ గా ఎంపిక
రిపోర్టర్: KOLA MAHESH
స్థలం: నారాయణపురం
తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ గారి 131వ జయంతి ఉత్సవ కమిటీలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్టేట్ వైస్ చైర్మన్గా ఎంపికైన శ్రీ రాచకొండ రమేష్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. 💐💐
వీరనారి చిట్యాల ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తి, త్యాగం, ధైర్యం, సామాజిక న్యాయం కోసం చేసిన ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడంలో మీ సేవలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం.
మీ నాయకత్వంలో ఉత్సవ కమిటీ మరింత సమర్థవంతంగా ముందుకు సాగాలని, ఐలమ్మ గారి ఆశయాలు సమాజంలో చిరస్థాయిగా నిలిచేలా కృషి జరగాలని కోరుకుంటున్నాం. గ్రామస్తులు తెలిపారు