'ఆశీర్వాద దీపం' వెలిగించి మోదీకి కృతజ్ఞతలు తెలిపిన నాయకులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: India
పేదవాడి సొంతింటి కలను సాకారం చేసి ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతగా ఆశీర్వాద దీపం వెలిగిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ దీర్ఘాయుషుతో, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ వేడుకను నిర్వహించినట్లు పేర్కొన్నారు.